my opinions on xiaomi surge s1 , Mi5c , Mi4x ll in telugu ll by prasad ll



oneplus3t best buy links

iphone 7 buy links

SUBSCRIBE

follow me

Logo by: Mileys Realm –
intromusic credits
song name :DEAF KEV – Invincible [NCS…

23 comments Add yours
  1. bro nanu okka gta game downlode chasanu aadhi 1.16 gb downlode iendhi. after nanu dhani na frnd ku share chasanu kani aadhi just 36 mb matramy send iendhi. how is possible bro. nanu malli uninstall chasta how can i find that game brocan u plz help me

  2. Be careful users
    కొనేటప్పుడే Malwareతో వస్తున్న ఫోన్లు

    సహజంగా smartphone కొన్న తర్వాత రకరకాల apps ద్వారా, మనం విజిట్ చేసే websites ద్వారా మన ఫోన్ లోకి malware infect అవడం జరుగుతూ ఉంటుంది. అయితేphone కొనే సమయంలోనే malware infect అయ్యి వస్తే ఇక ఫోన్ సెక్యూరిటీ గురించి ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు.
    Mobile security సంస్థ Check Point తాజాగా ఇలాంటి ఉదంతాన్ని వెల్లడించింది. అయితేఇది వ్యాపార సంస్థల విషయంలో జరిగింది. రెండు కంపెనీస్ కి చెందిన 38 Android smartphoneలలో malware preinstall అయ్యి వచ్చింది.

    ఆయా smartphone తయారీదారులు అందించే ROM క్లీన్ గా ఉండటం ఇక్కడ గమనార్హం. ఫోన్ కంపెనీ నుండి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా smartphone ఆ రెండు కంపెనీస్ కి పంపిణీ చేయబడేటప్పుడు ఈ malware infection జరిగినట్లు తెలుస్తోంది. కార్పొరేట్ స్పయింగ్ ఏ తరహాలో జరుగుతోందో ఇది తేటతెల్లం చేస్తోంది.

    Samsung, Xiaomi, LG, Lenovo వంటి వివిధ కంపెనీస్ కి చెందిన 38 smartphones ఇలా malware preinstall అయిన జాబితాలో ఉన్నాయి. సిస్టమ్ లెవెల్ previlages పొందిన Loki అనే malwareతో పాటు Slocker అనే ransomware ఈ ఫోన్స్ లో preinstall అయినట్లు వెల్లడైంది. ఇలా phoneలతో పాటు malware గానీ, backdoor గానీ ఇన్‌స్టాల్ అయి రావడం ఇది మొదటి సారి కాదు.. గతంలో Blue, Xiaomi ఫోన్లలో ఇలా backdoorలు నిక్షిప్తం అయి అమ్మబడుతున్నట్లు వెల్లడైన విషయం గుర్తుండే ఉంటుంది.

  3. redmi note Prime update lollipop ఎలా చేయాలి . చేస్తే ఏమైనా problems వస్తాయా దయ చేసి ఛెపఢీ. చేస్తే volte పని చేస్తదా

  4. anna.tnq..aslu manam daily hand unde phone gurchi avrki telidhu ..nenu mee channel anni chustu .chala telusukunna..ur going xlent job..ur as lecturer for me………….anna..plzzzz do video on GPS in the phones..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *